🕉️ Bharathiya Sanatana Dharmam - SANATANA DHARM - సనాతన ధర్మం 🕉️
Amaranath Amar
మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జున్నుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తం 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి.
🙏 Srimad Bhagavadgita Chapter 7 – సప్తమోఽధ్యాయః – జ్ఞానవిజ్ఞానయోగః 🙏
| 01 | శ్రీభగవానువాచ | |
|
| 02 | జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః | |
|
| 03 | మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే | |
|
| 04 | భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ | |
|
| 05 | అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ | |
|
| 06 | ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ | |
|
| 07 | మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ | |
|
| 08 | రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః | |
|
| 09 | పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ | |
|
| 10 | బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ | |
|
| 11 | బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ | |
|
| 12 | యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే | |
|
| 13 | త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ | |
|
| 14 | దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా | |
|
| 15 | న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః | |
|
| 16 | చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున | |
|
| 17 | తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే | |
|
| 18 | ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ | |
|
| 19 | బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే | |
|
| 20 | కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః | |
|
| 21 | యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి | |
|
| 22 | స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే | |
|
| 23 | అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ | |
|
| 24 | అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః | |
|
| 25 | నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః | |
|
| 26 | వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున | |
|
| 27 | ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత | |
|
| 28 | యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ | |
|
| 29 | జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే | |
|
| 30 | సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః | |
|
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానవిజ్ఞానయోగో నామ సప్తమోఽధ్యాయః || ౭ ||7 |